ఆగస్ట్ 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
మల్దకల్ ఎంపీపీ వై.రాజారెడ్డి మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో ఎమ్మెల్వే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశానుసారంబిజ్వారంసర్పంచ్ లక్ష్మన్న ఆధ్వర్యంలో జాతీయ జెండా పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…









