Friday, 6 November 2026

August 2022

జిల్లా వార్తలు

75 వ స్వాతంత్ర వజ్రోత్సవాలు జయప్రదం చేయాలి :- జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

గద్వాల రూరల్ ఆగష్టు 09 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 8 నుండి 21 వరకు జరిగే 75వ స్వాతంత్రం వజ్రోత్సవాలను పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్…

జిల్లా వార్తలు

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి : కలెక్టర్ శ్రీహర్ష

జాతీయ జెండా పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య ,ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) ఆగస్టు 9 : జిల్లాలో ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందించేలా…

ఆదిలాబాద్

జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటాలి.

నెరడిగొండఆగస్టు9(జనంసాక్షి)ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో బాగంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం…

కరీంనగర్

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపిపి

*ఈరోజు ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మువ్వన్నెల జెండా మురిసేలా ప్రతి గుండెలో భారతీయుత నిండేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహం స్వత్రoత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఎల్కతుర్తి గ్రామపంచాయతీ యందు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ…

జిల్లా వార్తలు

-ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 09(జనం సాక్షి): ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ.. 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తితో మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించాలని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎటువంటి పాత్ర నిర్వహించకుండా నేడు బిజెపి ప్రభుత్వం తామే నిజమైన దేశభక్తులమని, స్వాతంత్ర పోరాట యోధుల మని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత వనిలో ఏనాడు జాతీయ జెండాను ఎగురవేయని ఆర్ఎస్ఎస్, మతోన్మాది బిజెపి నేడు కేంద్రంలో స్వాతంత్ర ఉద్యమం గురించి, దేశభక్తి గురించి తామే నిజమైన వారసులమని ప్రచారం చేసుకుంటుందని ఆయన విమర్శించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా మత ఘర్షణలు సృష్టించిందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం రావాలని అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగాను కమ్యూనిస్టులు మాత్రమే పని చేశారని అన్నారు. నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో సుమారు లక్ష మందికి పైగా జైలుకు వెళ్లిన ఘటన లో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని, హిందుత్వ వాదంతో మత ఘర్షణలను చేసే ఆర్ఎస్ఎస్, బిజెపి ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని, ప్రజలను మభ్య పెట్టేందుకే బిజెపి స్వాతంత్ర జాతీయవాదం లేవనెత్తుతుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా పరిపాలన చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిత్య, నరేష్, సుమన్, రంజిత్, దీపక్, ఇమ్రాన్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు Attachments area

మక్తల్ ఆగస్టు 09 (జనంసాక్షి) జాతీయ బీజేపీ పార్టీ సూచన మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ కేంద్రంలో తిరంగా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేవైయం జిల్లా నాయకులు మంజునాథ్,…

జిల్లా వార్తలు

1942 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

-ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 09(జనం సాక్షి):  ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ..  1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్…

జిల్లా వార్తలు

వజ్రోత్సవం కార్యక్రమాలు 14 రోజులు ఘనంగా నిర్వహిస్తాం జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య….

ఘనంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…. జాతీయ జెండాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య … ములుగు బ్యూరో,ఆగస్ట్09(జనం సాక్షి):- ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య మంగళవారం సందర్శించారు.…

జిల్లా వార్తలు

బస్టాండ్ లో జాతీయ గీతని అలపిస్తున డిపో ఉద్యోగులు,

నారాయణఖేడ్ ఆగస్టు9(జనంసాక్షి) టి ఎస్ ఆర్ టి సి నారాయణఖేడ్ డిపో లో మంగళవారం ఆర్టిసి ఎండి సజ్జనార్  ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు ప్రతి బస్ స్టేషన్లు డిపోలలో జాతీయ గీతం ఆరాపించడం జరిగింది ఇగితని…

జిల్లా వార్తలు

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుంటాం

నల్గొండ బ్యూరో. జనం సాక్షి దేశ సంపదను సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తిప్పి కొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి తో ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన…

జిల్లా వార్తలు

కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తన…