Friday, 6 November 2026

August 2022

జిల్లా వార్తలు

శ్రీకాంత్ రెడ్డి కి నివాళులు అర్పించిన ఎంపీపీ, మార్కెట్ చైర్మన్

  కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి /మండలంలోని దన్నసరి గ్రామ వాస్తవ్యులు శ్రీకాంత్ రెడ్డి మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల ఎంపీపీ ఓలం చంద్రమోహన్,మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు వారి స్వగృహానికి చేరుకుని పార్థివ దేహాన్ని…

వార్తలు

స్వాతంత్ర్య వజ్రోత్సవ కార్యక్రమాల సన్నాహక సమావేశం

జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు స్తానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం యంత్రాంగం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లూధర్ విల్సన్, ఎండీవో…

జిల్లా వార్తలు

టిఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు

నారాయణఖేడ్ ఆగస్టు8(జనంసాక్షి)  నారాయణఖేడ్ మండలం జూకల్ గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు 50 మంది  పిసిసి ఉపాధ్యక్షులు సురేష్ సేట్కార్ సమక్షంలో నారాయణఖేడ్ తన స్వగృహంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈసందర్భంగా మాట్లాడుతూ  టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఎలాంటి అభివృద్ధి  జరగలేదని,…

జిల్లా వార్తలు

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

  మల్దకల్ ఆగస్టు 8 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎండి.ఆసిమ్(39) సోమవారం ఉదయం గుండెపోటుతో గద్వాల ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసిమ్ గతంలో అమరచింత మండలం నందిమల్లలో…

జిల్లా వార్తలు

పోస్ట్ ఆఫీస్ ల్లో జాతీయ పతాకం 25 రూపాయలకు విక్రయం

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 8 నుంచి 22 వరకు ద్వి సప్తాహ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ…

జిల్లా వార్తలు

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనంలో పాల్గొనుటకు కవితల ఆహ్వానం

జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో  ఆగష్టు16, 2022న సాయంత్రం కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్,జిల్లా…

జిల్లా వార్తలు

*జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల*

కోదాడ రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు కోదాడ,ఆగస్టు8(జనం సాక్షి) జేఈఈ మెయిన్స్ ఫలితాలు సోమవారం విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో…

జిల్లా వార్తలు

తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలి

సాగు విధానాన్ని పరిశీలించి న ఏఈఓ రాఖేష్ రామారెడ్డి    ఆగస్టు 8     జనంసాక్షీ  : రైతులు వేసిన వానకాలం సీజన్‌లో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో రాఖేష్ రైతులకు  సూచించారు.రామారెడ్డి మండలం …

వార్తలు

రోడ్డు మరమ్మతులు చేయించిన వైస్ చైర్మన్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 08 (జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని 4వ వార్డ్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ అయిలేని అనిత శ్రీనివాస్ రెడ్డి  భారీ వర్షాలకు దెబ్బతిన్న లోతట్టు ప్రాంతాలను, వార్డులో రోడ్లను మట్టితో చదును చేయించి, మరమ్మతులు…

జిల్లా వార్తలు

మొహరం సందర్భంగా పీరీల సందడి

స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 08, ( జనం సాక్షి ): మండలంలోని తాటికొండ లో మోహరం పండుగ సందర్భంగా పీరీలను ఊరేగిస్తూ ఉత్సవాలు ఘ నంగా జరుపుకున్నారు. గ్రామంలో ప్రతిఇంటింటికి తిరుగుతూ పీరీలను డప్పుసప్పుల్ల మధ్యనృత్యా లు చేస్తూ…