విఆర్ఏల నిరసనకు మద్దతు తెలిపిన టీఎస్ యుటిఎఫ్
కొడకండ్ల, ఆగస్ట్08(జనం సాక్షి): కొడకండ్ల మండల కేంద్రంలోని తహశీల్ధారు కార్యాలయం ముందు విఆర్ఏల నిరవధిక సమ్మె 15 వ రోజుకి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వీఆర్ఏ ల నిరవధిక సమ్మె లో భాగంగా మండల కేంద్రంలో సోమవారం…









