Thursday, 5 November 2026

August 2022

జిల్లా వార్తలు

అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి*

కోదాడ,ఆగస్టు,29(జనంసాక్షి)  కేసీఆర్ తమ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయక పోవడంతో రైతులను మోసం చేసినట్లేనని సామాజిక ఉద్యమకారుడు, తెలుగు రైతు సంఘం మాజీ…

జిల్లా వార్తలు

అనారోగ్యంతో పాఠశాల వంట చేసే మనిషి మృతి

టేకులపల్లి, ఆగస్టు 29( జనం సాక్షి ): మండల పరిధిలోని చింతలంక గ్రామపంచాయతీ పరిధిలోగల జెండాల తండా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వన్డే వర్కర్ తేజవత్ రుక్కి(58) అనారోగ్యం కారణంగా సోమవారం మృతి చెందింది. పాఠశాలలోని…

జిల్లా వార్తలు

ఎఫ్ ఏ సి హెచ్ఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన మునీరో ద్దీన్.

ఎర్గగట్ల ఆగస్టు 29 (జనంసాక్షి ): నిజాంబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు పాఠశాల ఉపాధ్యాయుడు మునిరోద్దీన్ ను ఎఫ్ ఎ సి…

జిల్లా వార్తలు

వివాదంలో ఉన్న భూమిని…

– పరిమితికి మించి… పర్మిషన్లు ఇచ్చి… – ఊరుకొండ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్. ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి): ఊరుకొండ మండల కేంద్రం లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు…

suryapet

ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి):ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దానిలో భాగంగానే సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని…

జిల్లా వార్తలు

భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి); ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులో భూ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని , భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని…

ఖమ్మం

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “గిడుగు రామ్మూర్తి” కి నివాళులు

మోత్కూరు ఆగస్టు 29 జనంసాక్షి : ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా, ‘సుందర తెలుంగు’ గా ప్రశంసలు పొందిన తెలుగు భాష కృషి విశేష సేవలు అందిన గిడుగు రాంమూర్తి జయంతి-తెలుగు భాషా దినోత్సవాన్ని సోమవారం శాఖా…

జిల్లా వార్తలు

పెన్షన్ల గురించి మాకు తెలియదు జిల్లా యంత్రాంగానికే తెలుసు అంటున్న : యంపిడీఓ లు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం.

కోఢేరు (జనం సాక్షి) ఆగస్టు 29 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రంలో  జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పి నర్సింహా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి న నాటి నుండి…

జిల్లా వార్తలు

ఘనంగా మాతృభాషా దినోత్సవ వేడుకలు

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామంలో నీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీను మాట్లాడుతూ తీయ తేనియ నైనా తెలుగు భాష అని అదేవిధంగా…

జిల్లా వార్తలు

రసాభాసగా సర్వసభ్య సమావేశం

ఆళ్లపల్లి ఆగస్టు 29 (జనం సాక్షి) రసాభాసగా సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది .ఈ సమావేశం ఎంపీపీ మంజు భార్గవి అధ్యక్షతన నిర్వహించారు .22 శాఖలకు గాను 12 శాఖలు హాజరయ్యాయి. దీంతో ఆ శాఖలపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం…