మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన చింతకాని మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడు – కొండా గోపి.
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు మధ్యాహ్న భోజనాన్ని, చింతకాని మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడు కొండ గోపి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు ప్రతిరోజు భోజనం ఎలా ఉంటుందని, మెనూ ప్రకారం…










