పవిత్రమాలల అలంకరణలో శ్రీనివాసుడు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీనివాసుడు పవిత్రమాలాలంకృతుడై భక్తులకు దర్శనమిచ్చాడు.శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర యుక్తముగా సకల ఆరాధన లోప ప్రాయశ్చితార్థముగా నిర్వహించే ఈ పవిత్రోత్సవములను యజ్ఞచార్యులు…










