Thursday, 5 November 2026

August 2022

suryapet

పర్యాటక దినోత్సవ అవార్డులకు దరఖాస్తులు స్వీకరణ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వచ్చే నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా విభాగాల్లో అవార్డుల కోసం ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర టూరిజం శాఖ తెలిపినట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి  ఆదివారం…

జిల్లా వార్తలు

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జాజాల సురేందర్

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 07  గాంధారి మండల కేంద్రం హరలే ఫంక్షన్ హాల్ లోని ఇకొల్లా. బాలవంత్ రావు తిప్పరం నివాసి గారి యొక్క మనుమని వివాహానికి విచ్చేసి వధువరులని ఆశీర్వదించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్  మరియు…

కరీంనగర్

దళిత బంధు పథకం షాపు ప్రారంభం

భీమదేవరపల్లి మండలం జూలై (7) జనంసాక్షి న్యూస్ భీమదేవర పల్లి,మండలం కొత్తకొండ గ్రామంలో దళితబంధు పథకంలో బాగంగా  జీవీకే ఎంటర్ ప్రైజెస్ షాపును ప్రారభించిన ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్  జిల్లా పరిషత్ చైర్మన్ డా:మారపెల్లి సుధీర్…

జిల్లా వార్తలు

వ్య‌భిచారం ముఠా అరెస్టు గద్వాల టౌన్ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 7 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ‌ముఠాను ఆదివారం గద్వాల టౌన్ పోలీసులు పట్టుకున్నారు. గద్వాల టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలిలా ప్రకారము గద్వాల పట్టణం…

జిల్లా వార్తలు

టీయూను సందర్శించిన చాన్స్ లర్ (గవర్నర్)

విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి మొదటి సారి .. నిజామాబాద్ బ్యూరో,ఆగస్టు 7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ (చాన్స్ లర్) డా. తమిళి సై సౌందర రాజన్  తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. మొదట పరిపాలనా భవనానికి…

జిల్లా వార్తలు

ఘనంగా బోనాల పండుగ వేడుకలు

ఖానాపూరం ఆగష్టు 7జనం సాక్షి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మండలంలోని ధర్మారావు పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ శృతి  పూర్ణచందర్ ఆధ్వర్యంలో  ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు. గ్రామదేవతల…

suryapet

సంతోషిమాత జయంతి వేడుకలకు మంత్రికి ఆహ్వానం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఈనెల 12న శుక్రవారం రాఖీ పూర్ణిమ సంతోషిమాత అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా  సతిసమేతంగా పూజల్లో  పాల్గొనాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్…

జిల్లా వార్తలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ప్రభుత్వ  ఆదేశాలతో అన్ని పాఠశాలల్లో ఉత్సవాలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మేడ్చల్(జనంసాక్షి):   మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సూచించిన విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని…

జిల్లా వార్తలు

వీఆర్ఏల సమ్మెకు వివేకానంద యూత్ మద్దతు

అలంపూర్ ఆగస్టు7 (జనంసాక్షి)రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు అలంపూర్ మండల కేంద్రంలో మండల వీఆర్ఏలు నిరవదిక సమ్మే చేపట్టి14 వరోజు కొనసాగుతుంది. సమ్మేలో బాగంగా విఆర్ఏలు చేస్తున్నా సమ్మె శిబిరానికి వచ్చి ఆదివారం వివేకానంద యూత్ సంఘం…

కరీంనగర్

ఆడబిడ్డల రాకతో ఊరంతా పండుగే

భీమదేవరపల్లి మండలం జూలై (7) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో బొడ్రాయి, భూలక్ష్మి శ్రీ లక్ష్మి, ఆంజనేయ విగ్రహాల స్థిర ప్రతిష్ట కార్యక్రమం గత మూడు రోజులుగా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ సందర్భముగా గ్రామంలోకి…