రోడ్డు వేస్తానన్న హావిూ ఏమయ్యింది
ఎమ్మెల్సీ ఇక్బాల్ ఇంటిని ముట్టడిరచిన గ్రామస్థులు అమరావతి,అగస్టు3(జనం సాక్షి): గ్రామానికి రోడ్డు వేస్తామని హావిూ ఇచ్చి నెరవేర్చ లేదని హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఇంటిని గ్రామస్థులు ముట్టడిరచారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమర్తి మండలం తమ్మినాయనిపల్లి గ్రామానికి…






