కృష్ణవేణి హైస్కూల్ లో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
రుద్రంగి ఆగస్టు 2 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో మంగళవారం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థులకు త్రివర్ణ…








