గుగులోత్ పొట్టి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన
శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్య కాశిరాం నాయక్ డోర్నకల్ ఆగస్టు-31 (జనం సాక్షి న్యూస్) డోర్నకల్ మండలం హున్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని రాము తండాలో ఇటీవలే అనారోగ్యంతో స్వర్గస్తులైన గూగులోత్ పోట్టి కుటుంబానికి పరామర్శించి…










