మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో వైద్య శిబిరం
టేకులపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి): మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో సులానగర్ పిహెచ్సి ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ విరుగు నరేష్ వైద్య శిబిరం నిర్వహించారు .ఈ శిబిరంలో 45 మంది విద్యార్థులకు…









