Friday, 6 November 2026

August 2022

జిల్లా వార్తలు

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా– అక్కడికక్కడే యువకుడు మృతి

టేకులపల్లి, ఆగస్టు 27 (జనం సాక్షి): అతివేగంతో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఇల్లందు ,కొత్తగూడెంప్రధాన రహదారిలోని బొమ్మనపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బొమ్మనపల్లి…

జిల్లా వార్తలు

రెతులు పిఎం కిసాన్ ఈ- కేవైసి ని సద్వినియోగం చేసుకోవాలి…వ్యవసాయ సంచాలకులు

కె. శ్రీపాల్,మండల వ్వవసాయాధికారి ఎం.కల్యాణి వెంకటాపూర్ (రామప్ప)ఆగస్ట్27(జనం వెంకటాపూర్  మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వేనెంబర్ల వారిగా అంతర్జాలలలో నమోదు చేసిన పంటల వివరాలను ములుగు సహాయ వ్యవసాయ సంచాలకులు కె. శ్రీపాల్, మండల వ్వవసాయాధికారి ఎం.కల్యాణి పరిశీలించడం…

జిల్లా వార్తలు

ఘనంగా ముగిసిన భజన కార్యక్రమాలు

జహీరాబాద్ ఆగస్టు 27 (జనంసాక్షి)శ్రావణ మాసం సమాప్తి శ్రావణ మాసం పురస్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గంలో ని ఆలయాల్లో శనివారం తో భజన కార్యక్రమాలు ముగియనున్న సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.హనుమాన్ మందిరంలో గత నెల రోజులుగా ప్రతిరోజూ భజన…

suryapet

సమాజ సేవలో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):సమాజ సేవలో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ మీలా మహాదేవ్ అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పటల్లో ఆల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం …

కరీంనగర్

పండుగ అర్చనను సన్మానించిన మంత్రి గంగుల

  కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన నగరానికి చెందిన అర్చన పండుగ ను రాష్ట్ర బి.సి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్…

జిల్లా వార్తలు

యువత సైనికుల్లా పని చేయాలి..

– అభివృద్ది,సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం. కరకగూడెం, ఆగస్టు27(జనంసాక్షి): పార్టీ బలోపేతానికి యువత సైనికుల్లా పని చేయాలని,టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,…

జిల్లా వార్తలు

హక్కుల సాధన కోసం ఒబిసి ఏకం కావాలి

సోషల్ జస్టిస్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ కోఆర్డినేటర్ జి. కరుణానిధి. ములుగు, ఆగష్టు 27, (జనంసాక్షి):- సకల సామాజిక రంగాల్లో చట్ట ప్రకారంగా రావాల్సిన వాటా సాధనతో పాటు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ రంగాలతో…

suryapet

డబుల్ ఇంజన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ ఫించన్లు

ప్రజలు తిరగబడతారన్న భయం బిజెపిని వెంటాడుతుంది అందుకే కేంద్రం నుండి రావాల్సిన నిధులకు అడ్డుపుల్లలు రుణాలు రాకుండా మోకాలు అడ్డుతుండ్రు ముక్కు పిండి వసూలు చేసిన పన్నుల్లో వాటా తిరిగి చెల్లించడం లేదు అయినా కొత్తగా పది లక్షల…

జిల్లా వార్తలు

సిపిఎం పార్టీ సభ్యులు కామ్రేడ్ మల్లయ్య అనారోగ్యంతో మృతి

పినపాక నియోజకవర్గం,ఆగస్ట్27,(జనంసాక్షి):- సిపిఎం పార్టీ సభ్యులు కామ్రేడ్ పాయం మల్లయ్య (85) అనారోగ్యంతో పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ సాయి నగర్ లో శనివారం మృతి చెందారు.వా మృతి పట్ల సిపిఎం మండల కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది.వారు…

జిల్లా వార్తలు

భక్తులతో కిటకిటలాడుతున్న సప్తపురి శనిఘాట్

ఝరాసంగం ఆగస్టు 27 (జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం లోని ఏడా కులపల్లి సప్తపూరి శని ఘాట్ వద్ద భక్తులు శని అమవాస్య కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడుతు భక్తులు భారీగా తరలివచ్చారు.ఉదయం 5 గంటల నుంచి…