జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన హెచ్ఎం.
ఎర్గట్ల ఆగస్టు 27 (జనంసాక్షి )నిజాంబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో శనివారం ప్రధానోపాధ్యాయులు మునీరుద్దీన్ సమక్షంలో విద్యార్థుల క్రమశిక్షణ, విద్యార్థుల ప్రగతి, మధ్యాహ్న భోజనం, హాస్టల్ విద్యార్థులకు అందించే భోజనం, వివిధ విషయాలపై విద్యార్థుల…










