పరీక్షా కేంద్రాలు పరిశీలించిన ఎస్సై శేఖర్
మల్దకల్ ఆగస్టు 26 (జనంసాక్షి) ఈనెల 28 ఆదివారం ఉదయం పదిగంటల నుండి ఒంటిగంట వరకు జరిగే కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలను ఎస్సై శేఖర్ పరిశీలించారు.మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ జూనియర్ కళాశాల, ట్రినిటీ హై…










