మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత ఐలమ్మ.
మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ గుప్త. తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత ఐలమ్మ అనిమున్సిపల్ చైర్పర్సన్…









