ఎన్నారంలో చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి
రామన్నపేట సెప్టెంబర్ 30 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ…










