Wednesday, 4 November 2026

September 2022

కరీంనగర్

హన్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ Dr సుదీర్ కుమార్

ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్  జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన తనయుడు ఇంద్రనీల్  హన్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ Dr సుదీర్ కుమార్

జిల్లా వార్తలు

*పిడుగుపాటుకు రెండు ఎద్దుల మృత్యువాత*

*దేవరుప్పుల సెప్టెంబర్ 30 (జనం సాక్షి): పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి చెందాయి. ఈ ఘటన దేవరుప్పుల మండలం నల్లకుంట తండాలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు చోటుచేసుకుంది. భానోతు బిచ్య తండ్రి సాంక్రు అనే రైతు వ్యవసాయ బావి…

ఖమ్మం

సురేందర్ మృతదేహాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 30 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలం దుబ్బ తండా గ్రామంలో గురువారం సాయంత్రం లకావత్ సురేందర్ (35) అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద మేకలు మేపుతుండగా అకస్మాత్తుగా  పిడుగు పడి మృతి చెందగా శుక్రవారం జనగామ…

జిల్లా వార్తలు

*పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి*

– ఇంచార్జ్ తహసిల్దార్ నాగేశ్వరరావు మునగాల, సెప్టెంబర్ 30(జనంసాక్షి): పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని నాయబ్‌ తహసీల్దార్‌ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు…

జిల్లా వార్తలు

జోగులాంబ సన్నిధిలో జిల్లా అదనపు ఎస్పీ

 అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 30) మహా శక్తి  పీఠలలో  ఒకటైన జోగులాంబ బాలబరమేశ్వర స్వామి ఆలయాలను  శుక్రవారం  దసరా నవరాత్రుల సందర్భంగా  జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్ దర్శించుకున్నారు.జిల్లా అదనపు ఎస్పీ కు ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్…

జిల్లా వార్తలు

బలపాల గ్రామంలో మన ఊరు-మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని

-ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో సాధారణ ప్రసవాలు సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలి -జిల్లా కలెక్టర్ శశాంక కురవి సెప్టెంబర్-29  (జనం సాక్షి న్యూస్) కురవి మండలంలోని బలపాల గ్రామంలో మన ఊరు-మన బడి,  అభివృద్ధి పనులను సమీక్షించడానికి…

జిల్లా వార్తలు

జోగులాంబ అమ్మ వారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 30) మహా శక్తి పీఠలలో ఒకటైన జోగులాంబ బాలబరమేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం దసరా నవరాత్రులలో ఐదవ రోజు స్కందమాత దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దేవినవరాత్రుల సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు…

జిల్లా వార్తలు

గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

లంబాడీల ఐక్యవేదిక లైవ్ వరంగల్ జిల్లా కన్వీనర్ భూక్యా మోహన్ నాయక్ జనం సాక్షి, చెన్నరావు పేట గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లంబాడీల ఐక్యవేదిక లైవ్ వరంగల్ జిల్లా కన్వీనర్ భూక్యా మోహన్ నాయక్ డిమాండ్…

జిల్లా వార్తలు

సమయపాలన పాటించని అధికారులు….

వైస్ ఎంపీపీవిశ్వంబెర స్వా మి.. చిలప్ చెడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల పజ్రా పరిషత్ కార్యా లయంలో గురువారం ఎంపీపీవినోద దుర్గారెడ్డిఅధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీవిశ్వంబర స్వా మి మాట్లాడుతూ అధికారులు సమయపాలన పాటిస్తలేరని…

కామారెడ్డి

అడుగుకో.. గుంత ప్రయాణం చింత

  పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 30 (జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రహదారులు గుంతల మయంగా మారాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ కొంచెం వర్షం పడిన ప్రయాణం కష్టతరం అవుతుంది. చాలాచోట్ల…