టి.అర్.ఎస్ పార్టీలోకి చేరికలు.
కోటగిరి సెప్టెంబర్ 20 జనం సాక్షి:-మండలంలోని ఎత్తోండ గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు మంగళవారం రోజున తెరాస పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి వారికి గులాబీ…










