Sunday, 8 November 2026

September 2022

కామారెడ్డి

*రేపాల పిహెచ్సి అభివృద్ధికి నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం*

మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెరాస మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ అన్నారు. మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి (మరమ్మత్తులు, నవీకరణ)…

కామారెడ్డి

బాస‌ర స‌ర‌స్వ‌తి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ బ్యూరో, సెప్టెంబ‌ర్ 20:జనంసాక్షి,, సెప్టెంబ‌ర్ 26 వ తేదీ నుండి అక్టోబర్ 5  తేదీ వరకు బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తీ  దేవీ శరన్నవరాత్రుల‌ (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం నాడు క్యాంప్ కార్యాల‌యంలో దేవాదాయ శాఖ…

జిల్లా వార్తలు

ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ పంపిణీ

టేకులపల్లి, సెప్టెంబర్ 20( జనం సాక్షి ): మండలంలోని ఆశా కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్లో ఆశా కార్యకర్తలకు వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక సర్పంచ్ మాలో సురేందర్…

suryapet

తాలెల్మ,రాయికోడ్, మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హస్పిటల్

మరమ్మత్తులకు,మౌళిక వసతులకు నిధులు మంజూరు అందోల్ ఎమ్మెల్యే ఛంటి *క్రాంతికిరణ్   రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్20 అందోల్ నియోజకవర్గంలోని తాలెల్మ, రాయికోడ్, మునిపల్లి PHC ప్రభుత్వ ఆసుపత్రులలో మరమ్మతులు మౌళిక సదుపాయాల నిమిత్తం వైద్య సిబ్బంది మరియు…

ఆదిలాబాద్

నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటిన బిజెపి నాయకులు.

తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)దేశ ప్రదాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం సేవా వారోత్సవాల్లో సందర్భంగా సోమవారం తాండూరులోనీ వార్డ్ నెంబర్ 23 మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం…

ఆదిలాబాద్

కిషన్ నాయక్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం.

వృద్ధులకు స్టాండ్ స్టిక్ పంపిణీ. గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అద్యక్షులు రాథోడ్ ప్రకాష్. తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండల్ పటేల్ చింత తండా కు చెందిన కిషన్ నాయక్ కొన్ని రోజుల…

జిల్లా వార్తలు

పింఛన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్

జనంసాక్షి -రాజంపేట్ పింఛన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ అని ఎమ్మెల్యే ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని తలమడ్ల ఆరేపల్లి,రాజంపేట్, పెద్దపల్లి గ్రామాలకు సంబంధించిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు . అనంతరం…

suryapet

సర్వసభ్య సమావేశం లో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు

ప్రతి సారీ డుమ్మా కొడుతున్న పలు శాఖల అధికారులు   రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్19 రాయికోడ్ మండల సర్వసభ్య సమావేశం సోమవారం రోజు మధ్యాహ్నం ఎంపిపి మమత-అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది ప్రజాప్రతినిధులు…

ఖమ్మం

వికారాబాద్ జిల్లా.. ధరూర్ మండలం నాగారం గ్రామం

పశు వైద్య హాస్పిటల్ ఇది చాలా రోజుల నుండి ఉంది పశు వైద్య డాక్టర్ గారూ చాలా రోజులనుండి రావట్లేదు ప్రజలకు చాలా ఇబ్బందిగా అవుతుంది ఇక్కడ డాక్టర్ గారూ రావాలని వేడుకుంటున్నారు నాగారం గ్రామ ప్రజలు

జిల్లా వార్తలు

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య యత్నం

  తల్లి తోపాటు పిల్లలను కాపాడిన పోలీసులు ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 భర్త వేధింపులు తాళలేక కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని బీచుపల్లి కృష్ణానది దగ్గర సోమవారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై…