ప్రతి కాలనీకి మంచినీటి సౌకర్యం మెరుగుపరుస్తాం ఎమ్మెల్యే
అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 18 అల్వాల్ నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ హరికృష్ణ నగర్ కాలనీలో5.5 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న…










