ఈ నెల 22న ఇందుర్తి నూతన గ్రామపంచాయతీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం
జనంసాక్షి (చిగురుమామిడి) సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో 22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ఈ నెల 22న గురువారం ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ చేతుల…










