Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

* తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ*

కమ్మర్పల్లి17 సెప్టెంబర్(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం రోజున ఉప్లూర్  గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బద్దం పద్మా చిన్నారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.…

ఖమ్మం

యూనియన్ ఉపాధ్యక్షునికి, ఈసి మెంబర్ కు ఘన సన్మానం..

శంకరా పట్నం: తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జక్కోజు రమేష్, ఈసీ మెంబర్ గాజుల స్వామిని, శనివారం మండల విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.…

కామారెడ్డి

ఘనంగా జాతీయ సమైక్య వారోత్సవాలు

రామారెడ్డి   జనంసాక్షీ   సెప్టెంబర్  17  : ఎవరి వాదనలో వారు సెప్టెంబర్ 17 న రామారెడ్డి మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాజకీయ పార్టీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారతదేశం విభిన్న…

ఖమ్మం

మంచి మనసున్న రియల్ లీడర్..!

రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 17, (జనం సాక్షి). మంత్రి నన్న గర్వం లేదు. అంతస్తులో ఎంత ఎత్తుకు ఎదిగిన ఓదిగిపోయే మనసత్వం కొందరికి ఉంటుంది. మానవవీయ దృక్పథం తో మంత్రి కేటీఆర్ మరోసారి తన ఆచరణ ద్వారా మానవీయతకు నిలువెత్తు…

జిల్లా వార్తలు

సెప్టెంబర్17ను రాజకీయం చేస్తున్న బీజేపీ, టీఆరెస్ పార్టీలు

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్ రెడ్డి  నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్ 17,జనంసాక్షి,,  తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం నిర్మల్ లో జాతీయ జెండాను ను ఆవిష్కరించిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ…

జిల్లా వార్తలు

ఏత్యేమద్ రిపోర్టర్ జన్మదిన వేడుకలు

 రాయికోడ్ జనం సాక్షి17 రాయికోడ్  మండలంలోని రాయికోడ్ మండల  కేంద్రంలోని అల్ సభా కమ్యూనికేషన్ ఇంటర్నెట్ షాప్ లో ఆందోల్ నియోజకవర్గం ఏత్యేమద్ రిపోర్టర్ మొహమ్మద్ సద్దాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్ట్…

జిల్లా వార్తలు

పంట రుణాలను సకాలంలో తిరిగి రెన్యువల్ చేయించుకోవాలన్నారు ఫీల్డ్ ఆఫీసర్ సమంతూ

రాయికోడ్ జనం సాక్షి17 రాయికోడ్  మండలంలోని అల్లాపూర్  గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్  రాయికోడ్  వారి ఆధ్వర్యంలో శనివారం నాడు  గ్రామ సభ  నిర్వహించడం జరిగింది . ఫీల్డ్ ఆఫీసర్  సమంతూ  మాట్లాడుతూ  రైతులు తీసుకున్నటువంటి  పంట రుణాలను …

ఆదిలాబాద్

*ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు*

మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): తెలంగాణా జాతీయ సమైఖ్యతా దినమును పురస్కరించుకుని స్థానిక మునగాల మండల కేంద్రములోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మునగాల ఇన్చార్జి తహసిల్దార్ జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ సమైక్యత…

జిల్లా వార్తలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కు పాలాభిషేకం బెక్కల్ గ్రామస్తులు

   దూల్మిట్ట(జనం సాక్షి )సెప్టెంబర్ :17 జనగామ నియోజకవర్గం, దూలిమిట్ట మండలం, బెక్కల్  గ్రామంలో, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు భారత దేశ స్థితిగతుల్ని మార్చిన…

జిల్లా వార్తలు

నాగేంద్ర నగర్ లో వైభవంగా విశ్వకర్మ యజ్ఞం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17(జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ నాగేంద్ర నగర్ లో శనివారం నాగేంద్ర నగర్ విశ్వకర్మ కార్పెంటర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అర్చకులు పోలోజు భాస్కరాచారి ఆధ్వర్యంలో యజ్ఞము…