Monday, 9 November 2026

September 2022

కామారెడ్డి

బీజేపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ను సన్మానించిన తొర్రూరు నేతలు.

తొర్రూర్ 5 సెప్టెంబర్ (జనంసాక్షి ) బీజేపీ తొర్రూరు నేతలు ఇటీవలే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు గా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు గా యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడు గా ఎన్నికైన బీజేపీ ఓబీసి మోర్చా…

జిల్లా వార్తలు

ఘనంగా పతకావిష్కరణ

బొమ్మలరామారం. జనం సాక్షి బొమ్మలరామారం మండల తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం తహశీల్దార్ పద్మాసుందరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.జాతీయ గీతాన్ని ఆలపించారు.కార్యక్రమంలో ఎం.పీ.పి చిమ్ముల సుదీర్ రెడ్డి,రెవెన్యూ అధికారులు, పొలీస్ సిబ్బంది,…

ఆదిలాబాద్

ఘనంగా విశ్వకర్మ జయంతి

  గ్రామాలలో ర్యాలీ నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 17 ,(జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని వేములకుర్తి,అయా గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘల ఆధ్వర్యంలో శనివారం ఆదిగురువు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఆయా సంఘాల…

జిల్లా వార్తలు

*మెట్పల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి, యజ్ఞ మహోత్సవం*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 17 (జనం సాక్షి) జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం లో విశ్వకర్మ జయంతి వేడుకలు, ఆచార్యులు వేద…

ఆదిలాబాద్

తె జ స కార్యాలయంలో తెలంగాణ విలీనోత్సవాలు.

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 17 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తెలంగాణ జనసమితి కార్యాలయంలో పార్టీ నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు గ్రామస్తులు తెలంగాణ విలీన దినోత్సవాన్ని టీజేఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి ముఖ్యఅతిధిగా…

కరీంనగర్

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు, హాజరైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

 నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్17,జనంసాక్షి,,   నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ చౌరస్తాలో జరుగుతున్న విశ్వకర్మ జయంతి వేడుకలకు శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పి ఛైర్పర్సన్ జిల్లా  పాలనాధికారి  హాజరయ్యారు విశ్వకర్మ కు ప్రత్యేక పూజలు చేశారు.  వేద…

ఖమ్మం

ఘనంగా విమోచన, వాజ్పేయి జయంతి వేడుకలు..

శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి వేడుకలను శంకరపట్నం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో శనివారం…

కామారెడ్డి

బిఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

బాన్సువాడ, సెప్టెంబర్17(జనంసాక్షి): బాన్సువాడ ఆర్టీసీ డిపోలో బిఎమ్ఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ విశ్వకర్మ జీవన విధానంపై ఎంతో గొప్పదని ఆయన అన్నారు.…

ఆదిలాబాద్

బంజారా భవన్ కొమరం భీం భవన్ ప్రారంభోత్సవానికి బయల్దేరిన గిరిజన ఆదివాసీ నాయకులు.

నెరడిగొండసెప్టెంబర్17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 10లో గిరిజనుల సంత్ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీము ఆదివాసి భవన్ లను నిర్మించి వాటి ప్రారంభోత్సవాన్ని తెలంగాణ వజ్రోత్సవల్లో భాగంగా శనివారం ఉదయం…

జిల్లా వార్తలు

కరీంపేటలో గ్రామస్తులకు వైద్య సేవలు..

జ్వరాలు అదుపులో ఉన్నాయి.. ప్రతి రోగికి రక్త పరీక్షలు చేయాలి.. శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో జ్వరాలు అదుపులో ఉన్నట్లు జిల్లా వైద్య అధికారి జుబేరియా తెలిపారు. శనివారం గ్రామంలో క్షేత్రస్థాయిలో…