Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

హసన్‌పర్తి లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం త్రివర్ణ పతాక ఆవిష్కరణ.

జనం సాక్షి హసన్‌పర్తి  : హసన్‌పర్తి 66వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేకల హరిశంకర్  ఆధ్వర్యంలో హసన్‌పర్తి సెంట్రల్ జాతీయ రహాదారి యందు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకావిష్కరణ చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాజపా…

జిల్లా వార్తలు

జాతీయ జెండా ఆవిష్కరణ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ వర్ధనేని నాగేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండలంలోని భూషణరావుపేట ఫ్యాక్స్ లో…

జిల్లా వార్తలు

తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీల పాత్ర కీలకం

టేకులపల్లి, సెప్టెంబర్ 17( జనం సాక్షి): సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులో తు రామ్ చందర్,,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విలీనం…

జిల్లా వార్తలు

సకాలంలోపంట రుణాలు చెల్లించి-

వడ్డీ రాయితీని పొందండి. ఏపీజీవీబీ మేనేజర్ హరీష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్17(జనంసాక్షి): నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో పంట రుణాలు, మరియు ఇతర రుణాలపై ఏర్పాటు…

జిల్లా వార్తలు

టీయూడబ్ల్యూ ఐజేయు నూతన ఉపాధ్యక్షుడిగా రెండోసారి ఈసీ నెంబరు ఏకగ్రీవ

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడిగా జక్కోజ్ రమేష్ ఈసీ మెంబర్ గాజుల స్వామి శుక్రవారం జమ్మికుంట లో నిర్వహించిన జిల్లా…

కామారెడ్డి

రజాకారుల మీద పోరాడేన ఘనత కమ్యూనిస్టులది

సిపిఐ నాయకులు యార్లగడ్డ అశ్వరావుపేట ఆర్సి, సెప్టెంబర్ 17 ప్రజా కార్ల మీద పోరాడి న ఘనత కమ్యూనిస్టు పార్టీల దేనని దమ్మపేట సిపిఐ పార్టీ నాయకులు యార్లగడ్డ భాస్కరరావు అన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గం లోని దమ్మపేట లో…

జిల్లా వార్తలు

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన తడిసిన మల్లారెడ్డి

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేసిన మండల అధ్యక్షులు తడిసిన మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో బీజేపీ…

జిల్లా వార్తలు

డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సద్వినియోగం చేసుకొండి గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్.

అలంపూర్ జనంసాక్షి( సెప్టెంబర్ 17) డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంకు అలంపూర్ శాఖమేనేజర్ వెంకటేశ్వర్లుఅన్నారు. అలంపూర్ మండల పరిధిలోని కాశాపూర్ గ్రామంలోశనివారం గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎంపీపీ గోకరిబేగం మరియు…

కరీంనగర్

వినాయకపురంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

అశ్వరావుపేట, సెప్టెంబర్ 17( జనం సాక్షి) అశ్వరావుపేట మండల లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వినాయకపురంలోని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముచ్చర్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జెండాను ఆవిష్కరించారు. మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి…

జిల్లా వార్తలు

మొరిపిరాల లో జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి

ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) మండలంలోని మొరిపిరాల గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి…