Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మధు

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన సబ్ ఇన్స్పెక్టర్ మధు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

జిల్లా వార్తలు

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి జాతీయ పతాకాన్ని అవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజ నరేష్…

జిల్లా వార్తలు

జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో కాంగ్రెస్ మండల నాయకులు

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపి గోనిబసవయ్య ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 75వ జాతీయ సమైక్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు…

జిల్లా వార్తలు

విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడు

మెదక్, సెప్టెంబర్ 17, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ కొనియాడారు. విశ్వకర్మ జయంతిని…

జిల్లా వార్తలు

గొల్లపల్లి లో జాతీయ సమైక్యత వేడుకలు.

: జెండా ఆవిష్కరిస్తున్న సర్పంచ్. నెన్నెల, సెప్టెంబర్17,(జనంసాక్షి) మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ ఇందూరి శశికళ జాతీయజెండా ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాం నవాబు నిరంకుశ పాలనకు…

జిల్లా వార్తలు

రోడ్ పనులను పరిశీలించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

సెప్టెంబర్ 17 ,(జనంసాక్షి): మధిర నియోజకవర్గం మధిర మండలం పరిధిలోని బయ్యారం నుండి మడుపల్లి బి.టి రోడ్ పనులను ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు పరిశీలించి పనులు జరుగుతున్న…

జిల్లా వార్తలు

నెన్నెల ప్రాథమిక పాఠశాలలో జెండా ఆవిష్కరణ.

.పోటో: జాతీయజెండాకు వందనం చేస్తున్న ఉపాద్యాయులు, విద్యార్థులు. నెన్నెల, సెప్టెంబర్17,(జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా జాతీయజెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈసందర్భంగా…

జిల్లా వార్తలు

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 శంకరపట్నం మండల పరిధిలోని శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పచ్చ రంగు జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని విశ్వబ్రాహ్మణులు…

జిల్లా వార్తలు

తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటం చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి : బిజెపి రాష్ట్ర నేత కొలను శంకర్

ఎల్బీ నగర్( జనం సాక్షి  )    తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటం చరిత్రను ,త్యాగధనుల ను రేపటి తరానికి తెలియజేయడానికి ఈ అంశాలను పాఠ్యాంశాలలో చేర్చాల అని బిజెపి రాష్ట్ర నేత  కొలను శంకర్ రెడ్డి డిమాండ్ చేసారు ..మహేశ్వరం…

suryapet

తెలంగాణ సచివాలయానికి భారత రత్న బాబా సాహెబ్ పేరు. కోటగిరిలో దళిత,బహుజన నేతల సంబరాలు.

కోటగిరి సెప్టెంబర్ 17 జనం సాక్షి:-రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున సచివాలయానికి డా.బి.అర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోవడంపై కోటగిరి మండల దళిత,బహుజన సంఘాలు,నేతలు సంతోషాని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల కేంద్రం అంబేద్కర్…