వెల్లివిరిసిన తెలంగాణ జాతీయ సమైక్యత
మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు మేడిపల్లి – జనంసాక్షి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లాలో కార్మికశాఖామాత్యులు చామకూర…










