Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 16 ,(జనం సాక్షి ) కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న పార్లమెంట్ కు రాజ్యాంగ నిర్మాత,మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి,ప్రపంచ మేధావి అంబెడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను అసెంబ్లీలో తీర్మానించి,ఆమారునాడే రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం దక్కేలా…

జిల్లా వార్తలు

ద‌స‌రా నుంచి స్థ‌లం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తాం

  న‌ర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మ‌ద‌న్‌రెడ్డి న‌ర్సాపూర్. సెప్టెంబర్, 16, ( జనం సాక్షి ) : ద‌స‌రా నుంచి స్థ‌లం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తామ‌ని న‌ర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మ‌ద‌న్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం నాడు…

జిల్లా వార్తలు

జై భీమ్.. జై తెలంగాణ.. జై కేసీఆర్..!

సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్ 16(లస్మన్నపల్లి) తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాని హర్షిస్తూ మండలంలోని లస్మన్నపల్లి గ్రామస్తులు కేసీఆర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జై…

జిల్లా వార్తలు

సంక్షేమ పథకంలో తెలంగాణ దేశానికి ఆదర్శం

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి . ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని భువనగిరి నియోజక వర్గ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి…

జిల్లా వార్తలు

పోలీస్ నియమాకాల్లో బిసి అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించాలి

మిర్యాలగూడ. జనం సాక్షి పోలీసు రాత పరీక్షలో ఎస్సి , ఎస్టి అభ్యర్థులతో పాటు బిసి అభ్యర్ధులకు కూడా కటాఫ్ మార్కులు తగ్గించాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ…

జిల్లా వార్తలు

తెలంగాణ వచ్చాక రైతులకు పెద్దపీట

– ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలంగాణ వచ్చాక రైతులకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు అన్నారు. శుక్రవారం వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ సమైక్యత…

జిల్లా వార్తలు

నల్గొండ పట్టణం లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీ,భారీ ఎత్తున పాల్గొన్న విద్యార్థులు,మహిళలు,ఉద్యోగులు,ప్రజలు

విద్యార్థులు,మహిళలు,ఉద్యోగులు,ప్రజలు నల్గొండ బ్యూరో. జనం సాక్షి . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సారథ్యం లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో ముందుకు వెళుతున్నట్లు నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ జాతీయ సమైక్యత…

ఖమ్మం

సీనియర్ పాత్రికేయుని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

ఖమ్మంజిల్లా. తిరుమలాయపాలెం ( సెప్టెంబర్ 16) జనం సాక్షి. సీనియర్ పాత్రికేయుడు సత్యనారాయణ ని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మందడి ఇజ్రాయిల్ కిసాన్ కాంగ్రెస్ నాయకులు భాజ సత్యనారాయణ మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో సత్యనారాయణ నివాసంలో…

జిల్లా వార్తలు

పార్లమెంటకు అంబేద్కర్ పేరు పెట్టే దమ్ము బిజెపికి ఉందా!

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మిక నిర్ణయం న్యాయవాది సురేష్ మహారాజ్ అలంపూర్ సెప్టెంబర్ 16(జనంసాక్షి )తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మిక నిర్ణయమని, భారత పార్లమెంట్ కు రాజ్యాంగ…

ఆదిలాబాద్

లాభాల వాటా ప్రకటనపై జాప్యమేల

కాంట్రాక్టు కార్మికుల  సమస్యలను పరిష్కరించాలికాంట్రాక్టు కార్మికుల  సమస్యలను పరిష్కరించాలి సింగరేణి కి బకాయిపడ్డ వేల కోట్ల రూపాయల ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. -ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య     మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ లోని…