గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించిన పంచాయతీ అధికారి గంగా భవాని
కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / గురువారం స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ లో భాగంగా మండలంలోని ఇనుగుర్తి గ్రామం లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను మహబూబాబాద్ డివిజన్ లెవల్ పంచాయితీ అధికారిని గంగా భవాని సందర్శించి…









