సెప్టెంబర్ 16న ములుగులో జరుగు తెలంగాణ వార్షికోత్సవ సభను జయప్రదం చేయండి
ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) :- పస్రాలో జరిగిన సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ…










