పలు బాధ్యత కుటుంబాలకు పరామర్శ
కుబీర్ (జనం సాక్షి );కుబీర్ మండలం సిరిపెల్లి గ్రామ ధర్మపురి కూతురు ఇటీవల అకస్మాత్తుగా స్వర్గస్థులైనారు. వారికి, కుబీర్ గ్రామ రామారావ్ పటేల్ కుమారుడు ఇటీవల గణేష్ నిమజ్జనంలో రోజున అకస్మాత్తుగా చెరువులో పడి మరణించారు కావున వారికి,…










