Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

త్వరలోనే రెండవ విడత అక్రిడేషన్ ప్రక్రియకు

-కలెక్టర్ తో చర్చలు జరిపిన ఐజెయూ నాయకులు -సానుకూలంగా స్పందించిన కలెక్టర్ శశంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్13(జనంసాక్షి) అక్రిడేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేసేందుకు రెండవ విడత సమావేశం ఏర్పాటుకు సమయం ఇవ్వాలని టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ పార్టీ  ఆఫీసులో డిసిసి అధ్యక్షులు ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

పెగడపల్లి సెప్టెంబర్ 13 ( జనం సాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ  ఆఫీసులో డిసిసి అధ్యక్షులు ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర విమోచన…

జిల్లా వార్తలు

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

గుండాల,సెప్టెంబర్13(జనంసాక్షి);బుధవారం నాడు బూడిదంపాడు నందు 220 కేవీ మరమ్మతుల కారణంగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరాకి అంతరాయం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ ప్రకటన లో…

జిల్లా వార్తలు

ఈనెల 15న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

  పాలకుర్తి. సెప్టెంబర్ 13 (జనంసాక్షి) ఈనెల 15న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారిని తాల్క ప్రియాంక సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో నులి పురుగుల నిర్మూలన దినోత్సవం…

జిల్లా వార్తలు

వజ్రోత్సవ వేడుకలకు పాలకుర్తి ముస్తాబు..

  పాలకుర్తి. సెప్టెంబర్ 13 (జనంసాక్షి) ఈనెల 16న జరిగే రాష్ట్ర జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలకు పాలకుర్తి ముస్తాబవుతుంది. మండల కేంద్రంలో గల తహసిల్దార్,ఎంపీడీవో కార్యాలయాల సమీపంలో గల మైదానాన్ని వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు. మంగళవారం ఎంపీపీ…

జిల్లా వార్తలు

విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం

రాజోలి 13 సెప్టెంబర్(జనం సాక్షి) మండల కేంద్రమైన రాజోలిలోని జిల్లా పరిషత్ పాఠశాల లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక జై శ్రీరామ్ సేవసమితి సభ్యులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు తో కలిసి ప్రదానోపాధ్యాయురాలు…

జిల్లా వార్తలు

ఆసరా పెన్షన్లు అభాగ్యులకు వరం

  తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార…

జిల్లా వార్తలు

వైయస్ షర్మిలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి,

  13 సెప్టెంబర్(జనం సాక్షి) వైయస్ షర్మిలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య తదితరుల ఫిర్యాదు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిపై, మంత్రులపై,…

జిల్లా వార్తలు

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల JAC నాయకుల అక్రమ అరెస్ట్ లను పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది..

    ,13 సెప్టెంబర్,2022..హైదరాబాద్   తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 9 సెప్టెంబర్ 2022 నుండి నిరవధిక సమ్మె చేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు కోల్ బెల్టు లోని అన్ని కార్మిక సంఘాలు ,సింగరేణి…

జిల్లా వార్తలు

ఆసరా పింఛన్లతో ప్రభుత్వం ఆదుకుంటుంది

ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు కల్పించి ఒకరిపై ఆధారపడవలసిన అవసరం లేకుండా ఆదుకోవడానికి…