Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

వీఆర్ఏ లను అదుపులో తీసుకున్న పోలీసులు

టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళనీయకుండా వీఆర్ఏలను టేకులపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయులు, వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వెళ్లడానికి సిద్ధమవుతున్న వారిని ఆ…

జిల్లా వార్తలు

ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి కే తారక రామారావు

,సెప్టెంబర్13,(జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదన్న కేటీఆర్ వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నది ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రొత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలను విరమించి విధుల్లో జాయిన్…

జిల్లా వార్తలు

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

. -విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి -టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి ): 13 న (నేడు) యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో జరిగే చలో అసెంబ్లీకి వెళ్లకుండా…

జిల్లా వార్తలు

మైసమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది

వేములవాడ, ఆగస్టు 13 (జనం సాక్షి) : వేములవాడ శివార్లో ఉన్న పిల్లిగుండ్ల మైసమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. నిర్వాహకురాలు మల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం రోజువారి పనిలో భాగంగా ఉదయం ఆలయం కి…

జిల్లా వార్తలు

ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారి అడుగుకొక గుంత

— పగలు సర్కస్ ఫీట్లు- రాత్రి పల్టీలు కొట్టుడు — ప్రాణాలు గ్యారెంటీ లేని ప్రయాణాలు — నిమ్మకు నీరెత్తినట్లు సంబంధిత అధికారులు టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారి అడుగుకొక గుంత…

జిల్లా వార్తలు

గుండెపోటుతో మహిళ మృతి

  టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): గుండెపోటు నొప్పితో మహిళ మృతి చెందిన సంఘటన సులానగర్ లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం లోని సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి లక్ష్మీనరసమ్మ(65) సోమవారం రాత్రి…

Featured News

పశువులలో లంపి స్కిన్‌ డిసీజ్‌ కట్టడి

` వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు స్వదేశీ వ్యాక్సిన్‌ ` కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి):పశువులలో లంపి స్కిన్‌ డిసీజ్‌ కట్టడికి రాష్టాల్రతో పాటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ వైరల్‌…

Featured News

కృష్ణంరాజుకు అంతిమ వీడ్కోలు

` ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు మొయినాబాద్‌(జనంసాక్షి):సినీ నటుడు మాజీ మంత్రి క్రిష్ణం రాజు అంత్యక్రియలు హైదరాబాద్‌ శివారులోని  మొయినాబాద్‌ మండలం కనక మామిడి గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో  అధికార లాంచనాలతో పూర్తయ్యాయి . మధ్నాహ్నం రెండున్నర…

Featured News

దేశానికి దశా,దిశ కేసీఆరే..

` జాతీయ రాజకీయాల్లోకి రావాలి ` రైతురాజ్యం స్థాపించాలి ` మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ఈ దేశానికి ప్రత్నామ్నాయం రావాలని… అది కేసీఆరే కావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ నాయకత్వ ఆవశ్యకత, మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…

Featured News

టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్‌..

` వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి పచ్చజెండా హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటనను జారీ చేసింది.…