అర్చక పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్*
అలంపూర్ జనం సాక్షి (సెప్టెంబర్ 13 ) అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి పురేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందులో నాలుగు అర్చకులు, మూడు పరిచారకులు, ఒక డోలు…









