Sunday, 8 November 2026

September 2022

ఆదిలాబాద్

మా భూమిని కాపాడండి పాఠశాలను రక్షించండి.

పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ ఆరోగ్య రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సెయింట్ మాక్స్ హైస్కూల్ ప్రహరీ గోడ కూల్చారని శనివారం పాఠశాల టీచర్స్, ఉపాద్యాయులు విద్యార్థుల తో కలసీ ప్లాకార్డ్స్ తో నిరసన వ్యక్తం…

జిల్లా వార్తలు

*విజయ గణపతి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు*

కోదాడ సెప్టెంబర్ 10 (జనం సాక్షి) కోదాడ పట్టణంలోని విజయ గణపతి దేవాలయం లో శనివారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు ఉచ్చరణలో ఆయన గణేష్ విగ్రహం వద్ద ఆలయ పూజారులు నిర్వహించిన…

suryapet

కలెక్టర్ కావాలన్న యువతి కోరికకు అన్నపురెడ్డి అప్పిరెడ్డి ఆర్థిక చేయూత

చింతలపాలెం —  జనంసాక్షి సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్ నియోజకవర్గం,చింతలపాలెం మండలం,పీకల నాయక్ తండ గ్రామానికి చెందిన లకావత్ రామారావు అనారోగ్యంతో చనిపోయారు,తన కుమార్తె లావణ్యకు చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉంది.అందుకు అనుగుణంగా కష్టపడి చదివి…

జిల్లా వార్తలు

ఎలిజబెత్ రాణి సేవలు మరువలేనివి :జైపాల్ రెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి :దేవర యంజాల్ లో ఎలిజబెత్ రాణి సేవలు మరువలేనివని తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బీమిడి జైపాల్ రెడ్డి అన్నారు.శనివారం రోజు తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లో ఎలిజబెత్ రాణి గారి…

జిల్లా వార్తలు

గణనాధుని లడ్డును వేలం పాటలో దక్కించుకున్న వార్డు సభ్యులు రాదిక శేఖర్ గౌడ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి);-యాచారం మండలం లోని నందివన పర్తి గ్రామంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన  గణనాధుని నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది.  లడ్డు వేలంపాటలో పెద్ద లడ్డును 27,500 రూపాయల కు రెండవ వార్డ్ సభ్యులు ఓరుగంటి రాధిక…

జిల్లా వార్తలు

*ఆసరా పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ*

కమ్మర్పల్లి 10 సెప్టెంబర్ (జనంసాక్షి) కమ్మర్పల్లి మండల0లోని  ఉప్లూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన 156  ఆసరా పెన్షన్  లబ్ధిదారులకు శనివారం రోజున గ్రామ సర్పంచ్ పద్మా చిన్నారెడ్డి చేతుల మీదుగా ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది.…

జిల్లా వార్తలు

గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని

శ్రీ విఘ్నేశ్వరుని 11వ రోజు ఉత్సవాల్లో భాగంగా హోమం నిర్వహించిన కమిటీ సభ్యులు కురివి సెప్టెంబర్-10 (జనం సాక్షి న్యూస్) శ్రీ వినాయక చవితి 11వ రోజు ఉత్సవాల భాగంగా కురవి మండలం మొగిలిచర్ల గ్రామంలో పెద్ద ట్యాంక్…

ఆదిలాబాద్

మంత్రి హరీష్ రావుకు గులాబీ పువ్వులతో ఘనస్వాగతం.

టిఆర్ఎస్ యువనాయకులు జావీద్ హుస్సేన్. తాండూరు సెప్టెంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరులో పలు అబివృద్ది కార్యక్రమాల కు శంకుస్థాపన ప్రారంబోత్సవాలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రావడంతో పట్టణ సమీపంలోని రాజీవ్ కాలనీ…

జిల్లా వార్తలు

నిజాం పాలనను వ్యతిరేకించింది కమ్యూనిస్టులే

-పోసన బోయిన హుస్సేన్ హుజూర్ నగర్, సెప్టెంబర్ 10(జనం సాక్షి): నిజాం పాలనను వ్యతిరేకించి ఎన్నో ఉద్యమాలు చేపట్టింది కమ్యూనిస్టులేనని సిపిఎం మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ అన్నారు. శనివారం హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో…

జిల్లా వార్తలు

అంగన్వాడి పిల్లలకు రాగి లడ్డూల పంపిణీ 

రుద్రంగి సెప్టెంబర్ 10 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీ పిల్లలకు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ రాగి లడ్డూలను సర్పంచ్ ప్రబలత మనోహర్ ఎంపిటిసి లావణ్య తో కలిసి…