మండలంలో కుండపోత వర్షం
పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు,చెరువులు జనంసాక్షి/రేగోడ్ మండల వ్యాప్తంగా కుండపోత వర్షాలతో వాగులు,వంకలు,చెరువులు పొంగిపొర్లుతున్నాయి. శనివారం నాడు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జగిర్యాల,కొండాపూర్ చెరువు అలుగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.అలుగు పారుతున్న దృశ్యాలు చూడడానికి…










