Sunday, 8 November 2026

September 2022

కామారెడ్డి

నేడు ఉచిత కంటి వైద్య శబిరం….సద్వినియోగం చేసుకోవాలి

రామారెడ్డి    జనంసాక్షీ    సెప్టెంబర్  10  : నేడు ఉచికంటి వైద్య శబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మధన్ మోహన్ ఒక ప్రకటనలో  పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కేంద్రంలో  నేడు 11 సెప్టెంబర్ ఆదివారం  రామారెడ్డి…

జిల్లా వార్తలు

బేతంపూడి సంఘయ్య సతీమణి సుశీల పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సామాaజిక ఉద్యమ నేత గుంతేటి వీరభద్రయ్య

రఝునాధపాలెం సెప్టెంబర్ 10 జనం సాక్షి ఈరోజు స్వర్గస్తులైన బేతంపూడి సంఘయ్య సతీమణి సుశీల పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సామాaజిక ఉద్యమ నేత గుంతేటి వీరభద్రయ్య మాల మహానాడు జిల్లా నాయకులు కొట్టే సుధాకర్ కామా…

జిల్లా వార్తలు

మన రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు*

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, యూత్ అధ్యక్షుడు విజయ్, జిల్లా వెల్ఫేర్ కమిటీ సభ్యులు గణేష్ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి వేడుకలు తెలంగాణ వీరనారి చాకలి…

suryapet

తెలంగాణ తొలి పొద్దు కాళోజీ నారాయణరావు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ తొలి పొద్దు కాళోజీ నారాయణరావు అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు పెద్దపంగ పూర్ణ శశికాంత్ అన్నారు.స్థానిక లయన్స్ క్లబ్ సర్వీస్ సెంటర్ నందు హోప్ స్వచ్ఛంద సేవా సమితి , సింధు ఆర్ట్స్…

జిల్లా వార్తలు

*పై పదహారు పెరుమాళ్ళకెరుక!?*

*•ఆసరా పింఛన్ లో వృద్దులకు రూ.2016 కు రూ.2000… దివ్యాంగులకు రూ.3016 కు గాను రూ.3000 మాత్రమే చెల్లింపు* *•చిల్లరకు కక్కుర్తి పడుతున్న ప్రబుద్దులు* బయ్యారం,సెప్టెంబర్10(జనంసాక్షి): ఆసరా… ఈ పదంలోనే ఒక భరోసా  అని అర్ధమవుతుంది.వృద్ధాప్యంలో తమ సొంత…

జిల్లా వార్తలు

గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎంతో భక్తి శ్రద్ధలతో గణపయ్యకు వీడ్కోలు పలికిన భక్తులు

ఎల్బీ నగర్( జనం సాక్షి )  ఈస్ట్ హస్తినాపురం ఫేజ్ 1లో వెలసిన మా మహా మట్టి గణపయ్య నేడు నిమర్జనానికి బయలుదేరిన సందర్బం లో… భక్తుల కోలాహలం మధ్య  …నవరాత్రులు పూజలు అందుకున్న మా బొజ్జ గణపయ్య…

జిల్లా వార్తలు

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సంతోషరావు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 10(జనం సాక్షి)  వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆయనతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్…

జిల్లా వార్తలు

వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన : మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )   భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎదిరించి కొట్లాడిన వీరవనిత మన చాకలి ఐలమ్మ అని మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ  కొనియాడారు .శనివారము  ఆర్కేపురం డివిజన్ లో…

జిల్లా వార్తలు

ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు

వేములవాడ సెప్టెంబర్ 10 (జనంసాక్షి) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సబ్బండ వర్గాల ఆత్మగౌరవ మహిళ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 37 వ వర్థంతి పురస్కరించుకుని వేములవాడ రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,…

జిల్లా వార్తలు

ఖమ్మం జిల్లా.తిరుమలయపాలెం

జనం సాక్షి.(10 సెప్టెంబర్) తిరుమలాయపాలెంమండలంలోని దమ్మయిగూడెం గ్రామంలో బీసీ కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వ్యంలో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి ప్రత్యేక పూజలు చేసి లడ్డు వేలం పాటలో లడ్డు ను రూ.11800 కైవసం చేసుకున్న తిరుమలయపాలెం…