క్రీడా స్థలాన్ని పరిశీలించిన అధికారులు
జనం సాక్షి,వంగూర్ : మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం మండల ఎంపీడీఓ కార్యాలయం అధికారులు పర్యటించి గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు.తదుపరి గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుందని,…









