జిల్లా కాకపోవడంతోనే రైలు నిలవడం లేదు:-
ప్రభుత్వం స్పందించి జిల్లా చేయాలి:- మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా కేంద్రం కాకపోవడంతోనే మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఆగాల్సిన రైలు ఆగడం లేదని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు తెలిపారు. జిల్లా సాధన సమితి…










