విద్యార్థుల జీవితానికి నాంది ఉపాధ్యాయులే
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 8:: విద్యార్థుల జీవితానికి నాంది ఉపాధ్యాయులేనని పరికి బండ సర్పంచ్ పూల అర్జున్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు విద్యార్థులకు…










