రిటైర్డ్ ఆర్మీ సైనికులకు సన్మానం
మల్దకల్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి) మండల పరిధిలోని మద్దెలబండ గ్రామంలో విశ్వహిందూ పరిషత్ -ధర్మప్రసారసమితి కమిటీ ఆధ్వర్యంలో గురువారం రిటైర్డ్ ఆర్మీ సైనికులకు విశ్వహిందూపరిషత్ మెమొంటో,శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దెలబండగ్రామ సర్పంచ్ కొత్తింటి జయమ్మ, వైస్ఎంపీపీ…










