వరంగల్లో వైభవంగా వినాయక ఉత్సవాలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 01(జనం సాక్షి) వరంగల్ నగరంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా వినాయక ఉత్సవాలను నగర ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వేలాది వినాయక మండపాల వద్ద భక్తులు వినాయక పూజలు నిర్వహించి…










