*లైఫ్ ట్రీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు*
కోదాడ సెప్టెంబర్ 27(జనం సాక్షి) మండలంలోని నల్లబండగూడెం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద లైఫ్ ట్రీ ట్రాన్స్పోర్ట్ వారి లైఫ్ ట్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం, హ్యాండ్ ఆప్ హోప్ మినిస్ట్రీ స్వచ్ఛంద…










