*రైతుబంధు…రాబంధుల పాలు*
*•అసలు భూమి వేరు…రెవిన్యూ రికార్డుల్లో లెక్క వేరు!* *•దొంగలెక్కలతో అడ్డంగా రైతుబంధు సాయం పొందుతున్న అక్రమార్కులు!!* బయ్యారం,సెప్టెంబర్27(జనంసాక్షి): వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం. ఈ…










