Friday, 6 November 2026

September 2022

జిల్లా వార్తలు

కొండా లక్ష్మణ్‌ బాపూజీ గారి సేవలు స్ఫూర్తిదాయకం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి) భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ గారు పోషించిన పాత్ర మరువలేనిదని వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్,  వరంగల్ తూర్పు…

ఖమ్మం

ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు

 రాయికొడ్ జనం సాక్షి సెప్టెంబర్ 27 రాయికొడ్ మండల కేంద్రము లో  ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు  మంజూరు అయినటువంటి  గ్యాస్ కనెక్షన్లు మంజూరు    గ్రామానికి  మహ్మదాపూర్ చెందిన వారు  ఇండియన్ గ్యాస్ ఆఫీస్ వద్ద…

జిల్లా వార్తలు

కలెక్టర్ ను కలిసిన కాశిబుగ్గ దసరా ఉత్సవ కమిటీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి)   కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ గోపి ని కలిసి కాశీబుగ్గ దసరా ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్ల గురించి మెమొరండా ఇవ్వడం…

జిల్లా వార్తలు

స్థానికంగా ఉండని లైన్ మెన్.

ఇబ్బందుల్లో ప్రజలు. నెన్నెల, సెప్టెంబర్27,(జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలో ఉన్న ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లైన్ మెన్ స్థానికంగా ఉండక పోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండి విధులు నిర్వర్తించాల్సిన లైన్ మెన్…

జిల్లా వార్తలు

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక మాస వారోత్సవాలు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారా న్ని సద్వినియోగం చేసుకోవాలి. సిడిపిఓ ఆ వెంకటరమణ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్27(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక మాస వారోత్సవాలు కొల్లాపూర్ సిడిపిఓ వెంకటరమణ…

జిల్లా వార్తలు

తెలంగాణ రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి. సీఐటీయు నాయకులు పారేపల్లి శేఖర్ రావు

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్. తెలంగాణ రైతు సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పారేపల్లి శేఖర్ రావు కోరారు. స్థానిక అరిబండి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు…

జిల్లా వార్తలు

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి….

భార్య కాపురానికి రాలేదని మనస్థాపంతో మృతిచెందిన వ్యక్తి.. చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని అజ్జమర్రి గ్రామంలో చోటుచేసుకుంది మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరణ ప్రకారం గ్రామానికి చెందిన…

కరీంనగర్

*ఘనంగా శరన్నవరాత్రోత్సవా వేడుకలు

మెట్ పల్లి టౌన్ సెప్టెంబర్26: జనం సాక్షి పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు భాస్కర శర్మ, బాలకృష్ణ శర్మ, మనోహర శర్మ,రాజేంద్ర…

జిల్లా వార్తలు

*మెట్పల్లి లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆడి పాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 26 : జనం సాక్షి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆడబిడ్డలందరికీ మన పండుగ అయిన బతుకమ్మ కాపాడుకోవాలని ఆలోచన ఏర్పడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు జైచాల్ జిల్లా కోరుట్ల నియోజకవర్గం…

జిల్లా వార్తలు

ఆడపడుచుల ఆనందం కోసమే చీరల పంపిణీ.

సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ ఝరాసంగం సెప్టెంబర్27,(జనంసాక్షి) దసరా పండగ వేళ ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన ఎల్గోయి గ్రామంలో…