నూతన బట్టల షాప్ ను ప్రారంబించిన గొంగళ్ళ రంజిత్ కుమార్
గద్వాల రూరల్ అక్టోబర్ 20 (జనంసాక్షి):- గద్వాల పట్టణం లోని రాజీవ్ మార్గ్ నందు ఫ్యాషన్ క్లాత్ స్టోర్ ను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ప్రారంభించారు…ఈ సందర్భంగా షాప్…










