సొసైటీ చైర్మన్ ని పరామర్శించిన ఎమ్మెల్యే డియస్ రెడ్యానాయక్
కురవి అక్టోబర్-18 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ పట్టణ కేంద్రములో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కురవి మండలం గుండ్రాతిమడుగు పిఎసిఎస్ చైర్మన్ గార్లపాటి వెంకట్ రెడ్డి ని పరామర్శించిన డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్.వారి…









