పోడు భూముల సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గోపి
ఖానాపురం అక్టోబర్18జనం సాక్షి మండలాలలో పోడు భూముల క్లెయిమ్స్ పరిశీలన సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్ గోపి పరిశీలించారు,మండలంలోని కిర్యతండా లో పోడు భూముల సర్వే జరుగుతున్న పరిశీలన, వివరాల సేకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి అధికారులకు…









