Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

*వైద్యాధికారి యాద రమేష్ ను విధులను నుంచి తొలగించాలి*

మునగాల, అక్టోబర్ 18(జనంసాక్షి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యాదా రమేష్ పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆయనను వెంటనే విధుల్లో నుండి తొలగించాలని మునగాల మండల ఎంపిపి ఎలక…

ఆదిలాబాద్

నూతన బాధ్యతలు స్వీకరించిన డిగ్రీ ప్రిన్సిపాల్ డా.రహత్ ఖానం

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో లోని డిగ్రీ కళాశాలకు అదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల నుండి బదిలీపై వచ్చిన డాక్టర్ రాహత్ ఖానం మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా…

జిల్లా వార్తలు

గుడుంబా స్వాధీనం చేసుకున్న ఎస్సై రాజు కుమార్

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో ని అంబటిపల్లి గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనం ప్రక్కన గుడుంబాను పట్టుకున్నారు . మహారాష్ట్ర నుండి తెలంగాణ. బార్డర్ ఏరియాలో గుడుంబా తరలిస్తుండగా మహదేవపూర్…

జిల్లా వార్తలు

*పాఠశాల విద్యార్థులకు ఆట వస్తువులు వితరణ*

*గోపాల్ పేట్ జనం సాక్షి అక్టోబర్ (18):* మండల పరిధి లో నీ ఏదుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీదేవి పాఠశాల విద్యార్థులకు తన సొంత డబ్బుల తో పది వేల రూపాయల…

జిల్లా వార్తలు

ప్రజల వద్దకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి డిపో మేనేజర్

 అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 18   అల్వాల్  టిఎస్ ఆర్టిసి హకీంపేట్ డిపో ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ అనే వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. కౌకూర్ రిశాల బజార్ బస్ స్టేషన్ లో  కార్యక్రమం ప్రారంభించారు. ఆర్టీసీ…

జిల్లా వార్తలు

విద్యారంగ సమస్యలను గాలికొదిలిన పాలకులు

తొర్రూర్ 18 అక్టోబర్( జనంసాక్షి )    రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం*( పిడిఎస్యు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చెదల ప్రశాంత్…

జిల్లా వార్తలు

వారసత్వ భూమిని కబ్జా చేశారంటూ తప్పుడు ఆరోపణలు సరికావు

బచ్చలి మల్లయ్య తొర్రూర్  18అక్టోబర్ (జనంసాక్షి ) తన వారసత్వ భూమిని కబ్జా చేశారని పత్రికలో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని బచ్చలి మల్లయ్య అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. గ్రామం కానాపురం మండలం…

జిల్లా వార్తలు

అమ్మవారిని దర్శించుకున్నా డాక్టర్ శైలేందర్ రెడ్డి

సారంగపూర్ (జనంసాక్షి) 18 అక్టోబర్ సారంగాపూర్ మండలం లో లక్ష్మీదేవిపల్లె గ్రామంలోఎల్లమ్మ బోనాల పండగ సందర్భంగా అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజేపి నియోజకవర్గ నాయకులు డా. ఎడమల శైలేందర్ రెడ్డి.,ఈ సందర్భంగా గ్రామంలో పాడి…

జిల్లా వార్తలు

ఏసీబీ వలలో వేములవాడ మున్సిపల్ కమిషనర్

రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు. వేములవాడ అక్టోబర్ 18 (జనంసాక్షి) అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ…

జిల్లా వార్తలు

సిలివేరి వేణు ప్రథమ వర్ధంతి సందర్భంగా క్రీడా వస్తువులు పంపిణీ.

దౌల్తాబాద్ అక్టోబర్ 18, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రనికి చెందిన సిలివేరి వేణు గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించించాడు. వేణు ప్రథమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఎస్సీ హాస్టల్లో క్యారమ్స్,వాలీబాల్, షేటిల్…