ఆర్టిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పండ్లు పంపిణీ
-జిల్లా అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్ మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్16 (జనంసాక్షి) సమాచార హక్కు రక్షణ చట్టం-2005 అక్టోబర్ 16 వరకు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా కార్యకర్తలు అందరూ కలిసి మానుకోట…










